Header Banner

రికెల్టన్ సెంచరీ.. ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా × ఆఫ్ఘనిస్థాన్!

  Fri Feb 21, 2025 19:34        Sports

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 315 పరుగులు చేసింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ సెంచరీతో మెరిశాడు. రికెల్టన్ 106 బంతుల్లో 103 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. కెప్టెన్ టెంబా బవుమా (58), వాన్ డర్ డుసెన్ (52), ఐడెన్ మార్ క్రమ్ (52 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, ఫరూఖీ 1, ఒమర్జాయ్ 1, నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ChampionsTrophy2025 #SouthAfrica #Afghanistan #Karachi